Krishna Burugula: హీరోగా కృష్ణ బూరుగుల హవా.. జిగ్రీస్ మూవీతో మరోసారి పాజిటివ్ రెస్పాన్స్
11 months ago
32
రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. రీసెంట్ గా వచ్చిన జిగ్రీస్ మూవీతో మరోసారి తన నటనకు గాను పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు.