ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీ అయింది. ఇటీవల తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీలో నటించింది ఈ భామ. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.