Krithi Shetty: కృతిశెట్టి నాకంటే మెచ్యుర్.. తెలుగులో సినిమా చేయమంది.. టొవినో థామస్ కామెంట్స్

4 months ago 7

Tovino Thomas About Krithi Shetty In Arm Pre Release Event: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తెలుగు బేబమ్మ కృతిశెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతని లేటెస్ట్ మూవీ ఆర్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకంటే కృతిశెట్టి మెచ్యూర్‌గా ఆలోచిస్తుందని టొవినో థామస్ చెప్పాడు.

Read Entire Article