Kriti Sanon Spotted at Mumbai Airport | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కృతి సనన్
3 weeks ago
2
బాలీవుడ్ నటి కృతి సనన్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సింపుల్ అయినప్పటికీ స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. కృతి సనన్ ఎయిర్‌పోర్ట్ లుక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.