KTR Attends Vijosh Reception with Family | విజయ్–రష్మిక రిసెప్షన్‌లో కేటీఆర్

2 days ago 3
హైదరాబాద్‌లో జరిగిన Vijay Deverakonda – Rashmika Mandanna వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన కేటీఆర్ గారి రాకతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Read Entire Article