Ktr On Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. !
6 months ago
8
హైదరాబాద్‌లో నోవోటెల్ సెప్టెంబర్ 22వ తేదీన జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్‌కు పోటెత్తడంతో వారిని కంట్రోల్ చేయలేక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.