KTR: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్

5 months ago 7
KTR: ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల రుణమాఫీ అంశం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అటు రైతులు ఎప్పుడెప్పుడు తమ లోన్లు మాఫీ అవుతాయా అని వేచి చూస్తుండగా.. ఇటు రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఆగస్టు 15 వ తేదీ వరకు 3 విడతల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం.. అవన్నీ అసత్యాలే అని కొట్టి పారేస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త సవాల్ విసిరారు. రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు.
Read Entire Article