KTR గడ్డం పెంచుకోవటానికి కారణం ఇదే.. రాజకీయంగా ఈ లుక్ చాలా అవసరం: వి ప్రకాశ్

2 hours ago 3
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల గడ్డం పెంచుకొని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఆయన క్లీన్ షేవ్‌తో కనిపించగా.. అకస్మాత్తుగా తన లుక్ మార్చుకొని గడ్డం, మీసాలు పెంచుకుంటున్నారు. అయితే కేటీఆర్ గడ్డంపై గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడని.. కాంగ్రెస్ నేతలు అంటుండగా.. ఆయన ఏం చేస్తే మీకేంటని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ గడ్డంపై సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో అసలు కేటీఆర్ ఎందుకు గడ్డం పెంచుకుంటున్నారనే విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ కీలక కామెంట్స్ చేశారు. కేటీఆర్ గడ్డం పెంచుకోవటానికి గల కారణాలను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Entire Article