Kubera Movie Review: 'కుబేర' మూవీ రివ్యూ.. శేఖర్ కమ్ములా మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా?

8 months ago 11
ప్పుడెప్పుడా అని టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూసిన కుబేర వచ్చేసింది. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?
Read Entire Article