Kubera Movie: 'కుబేర' సినిమా రన్ టైమ్ అన్ని గంటలా?.. అసలేం ప్లాన్ చేశావ్ శేఖర్ మామ!

9 months ago 15
సరిగ్గా 10 రోజుల్లో రిలీజ్ కాబోతున్న కుబేర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Entire Article