Kubera Movie: 'కుబేర' సినిమా రిలీజ్ డేట్ లాక్... విడుదల ఎప్పుడంటే?
1 year ago
14
తమిళంకు సమానంగా తెలుగులోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు ధనుష్. అసలు ఒకప్పుడు ధనుష్ సినిమాలను పెద్దగా పట్టించుకోని తెలుగు ఆడియెన్స్.. ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.