Kubera Movie: 'కుబేరా' మూవీ.. డబ్బింగ్ పనులు షూరూ చేసిన నాగార్జున!
4 hours ago
4
హాట్ సమ్మర్‌లో ఆడియెన్స్‌ను కూల్ చేయడానికి వస్తున్న సినిమాల్లో కుబేర ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు.