Kubera Movie: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న 'కుబేర' మూవీ.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

8 months ago 10
తెలుగు బాక్సాఫీస్ దగ్గర "కుబేర" సినిమా సృష్టించిన ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మొదటి వారాంతంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీరవిహారం చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
Read Entire Article