Kubera Movie: రూ.100 కోట్ల దిశగా కుబేర సినిమా.. 4వ రోజు ఆ రేంజ్ కలెక్షన్లు ఏంటీ మామ!

8 months ago 8
తెలుగు బాక్సాఫీస్ దగ్గర "కుబేర" సినిమా సృష్టించిన ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మొదటి వారాంతంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీరవిహారం చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
Read Entire Article