Kubera: పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న కుబేరా.. ఈ సారి ధనుష్ విశ్వరూపమే!

9 months ago 15
ధనుష్-నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కుబేర' ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.
Read Entire Article