Kuberaa Collections: బాక్సాఫీస్ వద్ద కుబేర హంగామా.. తొలి రోజు వసూళ్లు ఎంత రావొచ్చంటే..!
8 months ago
10
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన సినిమా కుబేర. ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.