గతవారం రిలీజైన కుబేర సినిమాకు యూనానిమస్ హిట్ అనే టాక్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి ఆడియెన్స్‌లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు సైతం ఆహా, ఓహో అనే రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమాపై రిలీజ్ ముంగిట పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.