L2: Empuraan Controversy: ఓవైపు వివాదాలు.. మరోవైపు రికార్డులు.. మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్‌పై ఎడతెగని చర్చ

2 weeks ago 4

L2: Empuraan Controversy: మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీపై ఓవైపు విమర్శల వర్షం కురుస్తున్నా.. మరోవైపు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. ఈ మూవీ కేరళతోపాటు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ రచ్చకు దారి తీసింది.

Read Entire Article