L2 Empuraan OTT Streaming Platform: ఓటీటీలోకి నిన్న (మార్చి 27) థియేటర్లలో రిలీజ్ అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీ ఎల్2 ఎంపురాన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు తెలిశాయి. మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.