L2 Empuraan Twitter Review: మోహ‌న్‌లాల్ లూసిఫ‌ర్ 2 ట్విట్ట‌ర్ రివ్యూ - హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్‌ - ఫ‌స్ట్ హాఫ్ ఫైర్

3 weeks ago 6

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. లూసిఫ‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

Read Entire Article