Laapataa Ladies: 13 ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న రూ.5 కోట్ల చిన్న సినిమా!

5 months ago 6
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2025 వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. ప్రతి ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఈ అవార్డుల కార్యక్రమం ఈ సారి గ్లామర్‌, ఆటపాటలతో అన్నీ కలిపిన వేడుకగా నిలిచింది.
Read Entire Article