Laapataa Ladies Oscars: ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి
6 months ago
7
Laapataa Ladies Oscars: ఆస్కార్స్ కు ఈసారి ఇండియా నుంచి లాపతా లేడీస్ మూవీ అధికారిక ఎంట్రీగా ఉండనుంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ మూవీ వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డు కోసం పోటీ పడనుంది.