Laila OTT Release: ఓటీటీలోకి విశ్వక్‍సేన్ అల్ట్రా డిజాస్టర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

1 month ago 6
Laila OTT Release: లైలా సినిమా ఓటీటీ రిలీజ్‍కు రెడీ అయింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోని స్ట్రీమింగ్ బాటపట్టనుంది. ఈ డిజాస్టర్ కామెడీ మూవీ ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..
Read Entire Article