Lakshmi Manchu: ప్రొడ్యూస‌ర్‌గా మంచు ల‌క్ష్మి - సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ద‌క్ష - మోహ‌న్‌బాబు స్పెష‌ల్ రోల్

11 months ago 10

Lakshmi Manchu: మోహ‌న్‌బాబు, మంచు ల‌క్ష్మి కాంబినేష‌న్‌లో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతోంది. ద‌క్ష టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వంశీకృష్ణ మ‌ల్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ వేస‌విలోనే ద‌క్ష మూవీ రిలీజ్ కానుంది.

Read Entire Article