Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఫస్ట్ మూవీ.. సతీ లీలావతి రిలీజ్ వాయిదా
3 days ago
1
వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేస్తున్న ఫస్ట్ మూవీ సతీ లీలావతి. ఈ సినిమా మార్చి 6న విడుదల కావాల్సి ఉండగా, తాజాగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.