Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ‘వాళ్లు నన్ను చంపేస్తారు’: లావణ్య
1 year ago
24
Raj Tarun Lavanya Case: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్‌పై లావణ్య ఆరోపణలు సంచలనం రేపాయి. లావణ్య తనకు ప్రాణహాని ఉందంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.