మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట 2023లో పెద్దలను ఒప్పించి ఇటలీలోని టుస్కానీ వేదికగా వివాహం చేసుకున్నారు. అయితే కొంత మంది కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.