Lenin Movie: 'లెనిన్' సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్.. బ్యూటిపుల్‌గా 'వారేవా వారేవా' సాంగ్..!

2 months ago 4
అఖిల్ అక్కినేని లెటస్ట్ మూవీ లెనిన్ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథా లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తీసిన మురళి కిషోర్ అబ్బూరీ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా మంచి బజ్ తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ సినిమా నుంచి వారేవా వారేవా అంటూ బ్యూటిపుల్ మెలోడీని రిలీజ్ చేశారు. ఎస్. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాటను థమన్‌తో కలిసి జుబిన్, శ్వేతా మోహన్ ఆలపించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.
Read Entire Article