Little Hearts Movie: 4 రోజుల్లో ఊచకోత... 'లిటిల్ హార్ట్స్' సినిమా బీభత్సం సృష్టిస్తుందిగా!

1 year ago 22
టాలీవుడ్‌లో కొన్నిసార్లు పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేవు. కానీ చిన్న సినిమాలు మాత్రం కంటెంట్ బలంతో బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి విజయాన్ని అందుకుంటున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’.
Read Entire Article