Little Hearts Trailer: హిలేరియస్‌గా లిటిల్ హార్ట్స్ ట్రైలర్... నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు

6 months ago 7
సోషల్‌ మీడియాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు మౌళి (Mouli). చిన్న చిన్న కామెడీ వీడియోలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, #90s సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సిరీస్‌లో చూపించిన సన్నివేశాలు, ఆ కాలానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ప్రేక్షకుల గుండెల్లో నాస్టాల్జియా కలిగించాయి.
Read Entire Article