Love Days: ‘లవ్ డేస్’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్.. తొలి ప్రేమ లాంటి ప్రేమకథ ఇది!!
4 months ago
9
ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.