Love OTP Movie: 'లవ్ OTP' మూవీ రివ్యూ.. ఈ టాక్సిక్ లవ్ స్టోరీ ఆడియెన్స్‌ను మెప్పించిందా?

9 months ago 24
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతున్నాయి. ఇప్పుడలా సరికొత్త కంటెంట్‌తో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది లవ్ OTP. టైటిల్ నుంచి ఈ సినిమాపై ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article