Love You Raa: సెప్టెంబర్ 5న రాబోతోన్న ‘లవ్ యూ రా’.. ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్
6 months ago
7
‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. చిన్ను, గీతికా రతన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ హారర్, కామెడీ, లవ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.