Lucifer 2 Movie: టెర్రిఫిక్‌గా 'లూసీఫర్2' ట్రైలర్.. ఒక్కో సీన్ గూస్‌బంప్స్ మామ!

1 month ago 6
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న లూసీఫర్ 2పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లూసిఫ‌ర్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌.
Read Entire Article