Lucky Baskhar OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు
1 year ago
9
Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డును అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది.