Lyf Movie Teaser: ఇర‌వై ఏళ్ల త‌ర్వాత యాక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎస్‌పి చ‌ర‌ణ్ రీఎంట్రీ - ఎల్‌వైఎఫ్ టీజ‌ర్ రిలీజ్

1 year ago 11

Lyf Teaser: ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న‌యుడు ఎస్‌పి చ‌ర‌ణ్ యాక్ట‌ర్‌గా ఇర‌వై ఏళ్ల త‌ర్వాత తెలుగులో ఓ సినిమా చేస్తోన్నాడు. ఎల్‌వైఎఫ్ పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా న‌టించారు. ఎల్‌వైఎఫ్ టీజ‌ర్‌ను సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రిలీజ్ చేశారు.

Read Entire Article