Maa Vande Movie: 'మా వందే' టైటిల్‌తో ప్రధాని మోదీ బయోపిక్‌.. హీరోగా ఆ టాలీవుడ్ స్టార్!

11 months ago 22
ఏ ఇండస్ట్రీలో అయినా సరే.. బయోపిక్ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. కాస్త ఎంగేజింగ్‌గా, జనాలకు తెలియని కొత్త విషయాలను తెరపై చూపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే అలా ఎన్నో బయోపిక్‌లు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్లు కొట్టాయి.
Read Entire Article