Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

1 week ago 4
Hari Hara Veera Mallu Maata Vinaali Song: హరి హర వీరమల్లు సినిమా నుంచి తొలి పాట ప్రోమో వచ్చేసింది. మాట వినాలంటూ ఉన్న ఈ సాంగ్‍ను పవన్ కల్యాణ్ ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ప్రోమోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. పూర్తి పాట రిలీజ్ టైమ్‍ను కూడా వెల్లడించింది.
Read Entire Article