Mad Square Worldwide Box Office Collection Day 1: మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎన్నో అంచనాలతో మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ కామెడీ చిత్రం మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ 2 మూవీకి మొదటి రోజు వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.