Mad Square OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..
4 hours ago
2
Mad Square OTT Release Date: సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. మూవీ రిలీజ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.