Mad Square OTT Release Date: మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై బజ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచేనా?

1 week ago 5
Mad Square OTT Release Date: తెలుగులో గత నెల రిలీజైన సూపర్ హిట్ యాక్షన్ కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీపై బజ్ నెలకొంది.
Read Entire Article