Madarasi Trailer: నెక్స్ట్ లెవల్‌లో 'మదరాసి' ట్రైలర్... మెంటలెక్కిస్తున్న యాక్షన్ బ్లాక్స్

6 months ago 9
ఏ.ఆర్ మురుగదాస్.. ఇప్పటి జనరేషన్‌కు ఈ దర్శకుడు ఒక ఫ్లాప్ డైరెక్టర్. కానీ 90స్ కిడ్స్‌కు అల్ టైమ్ ఫేవరైట్ డైరెక్టర్. కేవలం పోస్టర్‌పై మురుగదాస్ అనే పేరు కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లిన అభిమానులు ఎందరో.
Read Entire Article