Madhuram Movie Review And Rating In Telugu: టాలీవుడ్‌లోకి ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరో హీరోయిన్స్‌గా పరిచయం అయిన లేటెస్ట్ లవ్ స్టోరీ రొమాంటిక్ మూవీ మధురం. రాజేష్ చికిలే కథ, దర్శకత్వం వహించిన మధురం ఇవాళ (ఏప్రిల్ 18) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మధురం రివ్యూలో తెలుసుకుందాం.