Madhuram: యూత్ మెచ్చే ఎలిమెంట్స్‌తో మధురం మూవీ.. టీనేజ్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

3 weeks ago 7
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన "మధురం" చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. 1990 నేపథ్యంలో టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజేష్ చికిలే దర్శకత్వంలో, బంగార్రాజు నిర్మించారు.
Read Entire Article