Maha Shivarati Special: మహారాత్రి స్పెషల్.. జాగరం టైమ్‌లో ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 5 సినిమాలు.. పరమేశ్వరుడి గొప్పతనం తెలిపే మూవీస్!
6 months ago
27
మహా శివరాత్రి.. శివుడి కోసం భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శివనామ స్మరణతో గడుపడుతుంటారు. చెప్పాలంటే శివుడిగా భక్తులు చాలా దగ్గరగా ఉండే రోజు ఇది. మహా శివరాత్రి రోజున ఎక్కడ చూసిన శివుడి మాయనే కనిపిస్తుంది. శివుడి గురించే వినిపిస్తుంది.