Mahakali Movie: ప్ర‌శాంత్ వ‌ర్మ ‘మ‌హాకాళి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.. హీరోయిన్ ఎవరంటే?

4 months ago 7
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVC Universe) నుంచి వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఏ స్థాయిలో పాన్ ఇండియా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కథ, విజువల్స్, యాక్షన్ సీన్స్‌తో తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఆ విజయం తర్వాత, PVC Universe నుంచి రాబోతున్న సీక్వెల్ ‘జై హనుమాన్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Read Entire Article