Maharaja Movie: 'మహారాజ' సంచలనం... బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్న విజయ్ సేతుపతి..!
5 months ago
6
Maharaja Movie: విజయ్ సేతుపతి రీసెంట్ సినిమా 'మహారాజ' థియేట్రికల్ పరంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన ఈ సినిమా హిట్టు నుంచి సూపర్ హిట్టు, ఆపై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిపోయింది.