Mahavatar Movie: 16వ రోజు రూ.25 కోట్లు.. 'మహావతార్' ఊచకోత ఇప్పట్లో ఆగేలా లేదుగా!
7 months ago
8
ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చేసిన మహావతార్ నరసింహా సినిమా రికార్డులు తిరగరాస్తుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీ, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.