Mahavatar Narasimha Movie: రూ.300 కోట్లతో రికార్డులు తిరగరాస్తున్న 'మహావతార్ నరసింహా'..!

6 months ago 7
ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చేసిన మహావతార్ నరసింహా సినిమా రికార్డులు తిరగరాస్తుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీ, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.
Read Entire Article