Mahavatar Narasimha: ఆస్కార్ నామినేషన్‌కు ‘మహావతార్ నరసింహ’.. అరుదైన ఫీట్
5 months ago
9
‘మహావతార్ నరసింహ’ మూవీ ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ పురస్కారాల్లో నామినేషన్‌కు అర్హత సాధించడం విశేషం. ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల్లో ‘మహావతార్ నరసింహ’ ఒకటిగా నిలిచింది.